-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం పొందటానికి జిల్లాలోని అర్హులైన పాస్టర్లు ఈనెల 10వ తేదిలోగా స్థానిక సచివాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను అన్లైన్లో మాత్రమే పంపాలని సకాలంలో దరఖాస్తు నమోదు చేసుకున్న పాస్టర్లకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News