Breaking News

34వ డివిజన్ లో మొబైల్ అన్న క్యాంటీన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని ఫౌండేషన్ ట్రస్టీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ బిసి మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సహకారంతో పశ్చిమ నియోజకవర్గం లో నడుస్తున్న మొబైల్ అన్న క్యాంటీన్ 28వ రోజు కేదారేశ్వర పేట 34వ డివిజన్ పండ్ల మార్కెట్లో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ బుద్ధా వెంకన్న మరియు బీసీ మైనారిటీ నాయకులు నాగుల్ మీరా పాల్గొని అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్,పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షులు అడ్లూరి కొండలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు సాధరబోయిన ఏడుకొండలు, గణప రాము,కామా దేవరాజు, గుర్రం కొండ, పేరబత్తుల రమణ, నాగోతి రామారావు, సోమి వెంకటేశ్వర్లు చిన్ని, ఈగల సాంబ, mk. దాసు, కొట్టేటి వెంకటేశ్వరరావు, సీతయ్య, వరకాల శ్రీను, బ్రాహ్మణ సంఘం నాయకుడు శ్రీనివాస్ శర్మ, పోతిన శ్రీను, గుణపర్తి జగదీష్, రాజగిరి అశోక్, MD అన్సర్, సగురుపిళ్ళ.రమేష్, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి మాదాల రుక్మిణీ, శ్రీమన్నారాయణ, మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *