Breaking News

మున్సిపల్ హెల్త్ వర్కలకు మెడికల్ క్యాంపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపు జరిగినది, సదర్ మెడికల్ క్యాంపును ఆంధ్ర హాస్పటల్ వారు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సదర్ క్యాంపును చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి  ప్రారంభించినారు సుమారుగా 200 మంది పైగా పారిశుధ్య కార్మికులు సదరు వైద్య సేవలను ఉచితంగా పొందినారు ముఖ్యంగా కార్మికులకు బిపి, షుగర్, గుండె పరీక్షలు, మరియు గైనిక్ విభాగము సంభంధించిన పరీక్షలు చేయించుట జరిగినది. ఈ క్యాంపును హెల్త్ విభాగము AMOH, శానిటరీ సూపర్ వెజర్లు,మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్లు. పర్యవేక్షించుట జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *