Breaking News

ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ పర్యటన వివరాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ 06/12/22 తేదీలో మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ కార్యలయంలో అందుబాటులొ ఉంటారు . ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు మంగగిరి మెయిన్రోడ్డులోని ఈద్గా ఎదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ కార్యలయంలో ప్రజలనుంచి వినతుల స్వీకరణ , పూర్వపు కేసుల విచారణ జరుగుతుంది . రాష్ట్రంలోని ముస్లింలు , క్రైస్తవులు , సిక్కులు , జైనులు , పారసీలు తమయొక్క అపరిష్కృత సమస్యలను ఫిర్యదులను , వినతులను ఈ సందర్బంగా అందజేసి తగు న్యాయం పోందవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహమ్మద్ కోరారు . అందరూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *