Breaking News

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు భక్తులు, దాతలు సహకారం మరువలేనిదన్నారు. మందిర కమిటీ కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్‌, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *