Breaking News

పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన.వెంకట మహేష్, ఈరోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో కాలేష పీర్ 4 వేలు, బంకా.రమణ 4 వేలు, శ్రీను 3 వేలు మరియు ఏ మహాలక్ష్మి 3 వేలు మొత్తం 14వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *