Breaking News

కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (SAI) సభ్యులుగా ఆర్కే రోజా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ని కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా(SAI) సభ్యులుగా నిమామకం అయ్యారు. దీనికి సంబంధించి SAI సెక్రటరి జితిన్ నర్వల్, IPS సమాచారాన్ని అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి ఆర్కే. రోజా సెల్వమణి ని స్పోర్ట్స్ అథారిటీ మెంబెర్ గా ఎంపిక చేసింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడా మంత్రిని ఎంపిక చెయ్యటం పట్ల ఆంద్రప్రదేశ్ క్రీడాకారులకి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు క్రీడా కారులు ఆశిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *