Breaking News

వరుణ్‌ బజాజ్‌ లక్కీ డ్రా


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరుణ్‌ బజాజ్‌, విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ షోరూంలో డిసెంబర్‌ 25 నుండి జనవరి 31 వరకు బజాజ్‌ వాహనం కోనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. బుధవారం వరుణ్‌ బజాజ్‌, బెంజ్‌ సర్కిల్‌ షోరూంలో జరిగిన లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి:ఏసీ, రెండవ బహుమతి: ఫ్రిడ్జ్‌, మూడవ బహుమతి: టెలివిజన్‌, నాలుగవ బహుమతి: వాషింగ్‌ మెషీన్‌, ఐదవ బహుమతి: వెట్‌ గ్రైండర్‌ అందజేశారు. నేరుగా వినియోగదారుల ద్వారానే ఈ లక్కీ డ్రాలో కూపన్‌ను డ్రా తీయించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఫోన్‌ ద్వారా తెలియజేయగానే వారు వరుణ్‌బజాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ మోటార్స్‌ సేల్స్‌ సీఈవో పద్మజ, సర్వీస్‌ జీఎం గంగాధర్‌, వినియోగదారులు, వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *