Breaking News

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విజయవాడలో అదానీ, అంబానీ దోపిడీకి నిరసనగా ప్రధాని మోడీకి నిరసన కార్యక్రమం పోస్ట్ కార్డు ద్వారా జరిగింది. విజయవాడ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరలోని గులాబీ తోటలో ఈ నిరసన కార్యక్రమం ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు, ఏఐసీసీ సభ్యులు మరియు ఏపీ వ్యవహారాల బాధ్యులు సి.డి. మెయ్యప్పన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి జెడి శీలం, పిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, మదన మోహన్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్,  వి.గురునాధం, ఖాజా మొహినుద్దిన్, వేముల శ్రీనివాస్, అమృత తేజ్, వీరేష్, శ్రీకాంత్, మహేష్, విజయ్, జనార్ధన్, జంద్యాల శాస్త్రి, ఖుర్షీద్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *