విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం”. జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం” కార్యక్రమం 6.4 .2023 వ తేదీన ప్రారంభిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం లో రేపటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు & రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమం యొక్క కరపత్రాన్ని నేడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేసిన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
ఈ కార్యక్రమం మొదటి 12 రోజులు షెడ్యూల్
తేదీ డివిజన్ డివిజన్ అధ్యక్షుల
06-04-2023 34 ఆకుల రవిశంకర్
07-04-2023 44 మల్లేపు విజయలక్ష్మి
08-04-2023 55 సోమి.గోవింద్
09-04-2023 42 తిరుపతి.అనూష
10-04-2023 51 బత్తుల వెంకటేష్
11-04-2023 53 పొట్నురి.శ్రీనివాసరావు
12-04-2023 56 పిల్ల.వంశీకృష్ణ
13-04-2023 43 జెల్లీ.రమేష్
14-04-2023 41 కురాకుల.సురేష్
15-04-2023 48 కొరగంజి.వెంకట రమణ
16-04-2023 50 రెడ్డిపల్లి.గంగాధర్
17-04-2023 49 అడ్డురి. తమ్మరావు
ప్రతిరోజు ఉదయం గం.7:30 నిమి.ల నుంచి గం.9. 30 నిమి.ల వరకు జరిగే ఈ కార్యక్రమన్ని తమరు తప్పక కవర్ చేయవలసిందిగా కోరుతున్నాము.
Prajavartha Online Telugu News