Breaking News

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలి గోవింద్…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు మల్లాది విష్ణు ఆదేశాలు మేరకు 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ ఆధ్వర్యంలో 2వ రోజు రామకోటి మైదానంలో 196వ సచివాలయం కన్వీనర్లు, గృహ సారదులు, వాలంటీర్లుతో కలసి మా నమ్మకం నువ్వే జగనన్న ‘జగనన్నే మా భవిష్యత్తు’ మళ్ళీ మీరే రావాలి 2024  లో మళ్ళీ మా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, మన వైసీపీ ప్రభుత్వమే రావాలి, అంటూ ప్రజా మద్దత్తు పుస్తకాలు తీసుకోని ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి వారి అనుమతితో ఇంటింటికి వెళ్లి వారి డోర్ పై మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ అతికించి, నాడు నేడు కరపత్రం అందజేయడం జరిగింది. వారి సెల్ ఫోన్ మీద స్టిక్కర్ వేయడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *