Breaking News

శరవేగంగా జరుగుతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ గ్రీన్ కారిడార్ పనులు పరిశీలించిన

-మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్. వై. శ్రీ లక్ష్మీ గారు,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామవరప్పాడు నుండి ఎయిర్ పోర్ట్ వరకు సాగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించిన మున్సిపల్, పట్టన అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.ఫుట్ పాత్ నిర్మాణా పనులు నాణ్యతగా చెయ్యాలని ఆదేశం రహదారి వెంట గ్రీనరీ సుందరీకరణ పనులు వేగవంతంగా పూర్తి చెయ్యాలని ఆదేశంఅనంతరం కృష్ణ లంక సమీపంలోని రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతివై. శ్రీలక్ష్మి .ఈ పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) నరసింహ మూర్తి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *