విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ని 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ లో కొన్ని కారణాల వలన ఆగిపోయిన పెన్షన్స్ ను పునరుద్ధరణ చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చి.. అలాగే దివ్యాంగుడు కొయ్యని మంగడు, అందుడు ముద్దాడా సాయి కుమార్ లకి ఒక్కొక్కరికి 3,000/-రూపాయలు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా కలెక్టర్ చేతులు మీదగా అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News