తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లి సోమవారం ఉదయం ఆలయం నందు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వేయికళ్ల దుత్త ఎత్తి మొక్కులు తీర్చుకున్న రు. అనంతరం ఎమ్మెల్యే రాష్ట్రంలో ని వివిధ జిల్లా నుండి వచ్చిన కళారూపాలు ప్రదర్శిస్తున్న కార్యక్రమాలని తీలకించి కళాకారుల తో ఫొటోలు దిగారు. ఎమ్మెల్యే నగర మేయర్ డాక్టర్ శిరీష,ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో ముని కృష్ణయ్య ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News