Breaking News

ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు హాల్ టికెట్లు విడుదల

-జూన్ 11న ప్రవేశ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యార్థులకు జూన్ 11న ప్రవేశ పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్లను apms.apcfss.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *