బ్యూటిషియన్ కోర్సు నేర్చుకునేవారికి వాసవ్య పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి మహిళలు ఆర్థికాభివృద్ధిని కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైన కార్యక్రమాల ద్వారా మహిళలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించామని సంస్థ అధ్యక్షులు డాక్టర్ బొల్లినేని కీర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. అందులో భాగంగా బ్యూటిషియన్ కోర్సును అందుబాటులోకి తెస్తున్నామని, కావున ఆసక్తి ఉన్న యువతులు. కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ నెల 25వ తారీకులోపు వాసవ్య మహిళా మండలి లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, శిక్షణా కాలం మూడు నెలలు పూర్తిచేసిన వారికి దృవీకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఇతర వివరములకు 7702737964/08662470966 / 8332842084 సంప్రదించాలని ఆమె అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *