Breaking News

ఘనంగా నక్కా రాములు, కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం


-విద్యార్థులకు స్కాలర్షిపులు, దుస్తులు, పుస్తకాలకి పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నక్కా రాములు, కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిపులు, దుస్తులు, పుస్తకాలకి పంపిణీ చేసారు. ఆదివారం స్థానిక కందుకూరి కళ్యాణ మంటపంలోజరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుంటూరు సీఐడీ ఎస్పీ కేజీవి సరిత మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యాభాస్యం చేయాలన్నారు. విద్యను ఆర్జించటంతో పాటు సత్ప్రవర్తనతో మెలగాన్నారు. సమాజంలో జరుగుతున్న పరిమాణాలను అర్ధం చేసుకోవాలని సూచించారు. ఏలాంటి పద్ధతులు పాటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో ఆమె విపులంగా చెప్పారు. న్యాయవాది, మాజీ కార్పోరేటర్ జి.కోటేశ్వరరావు చేసుకోవాలని సూచించారు. ది గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ గౌరవం లభిస్తుందని చెప్పారు. వెన్నెల స్కానింగ్ సెంటర్ వైద్యులు డి. సుజాత మాట్లాడుతూ వైద్యవిద్యను అభ్యసించి ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరుకోవటంలో తనకు స్ఫూర్తిని ఇచ్చిన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన 25 మంది విద్యార్థులకు మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సాంకేతిక అంశాలను ఆకళింపు స్కాలర్షిప్పులతో పాటు మరో 400 మంది విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, పెన్లు, పెన్సిల్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వేమూరి వెంకట్రాన్ (చిన్ని) మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలిగితేనే సమాజంలో వ్యవస్థాపకులు సర్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మిలను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు ఎంవీ కృష్ణయ్య, జలగం భాస్కర్, దుంపల నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *