విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి గల వెలంపల్లి శ్రీనివాస్ గారి ఇంటివద్ద శుక్రవారం నాడు 2లక్షల రూపాయిల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అందచేశారు.పశ్చిమ నియోజకవర్గంలో గల 48వ డివిజన్ కు చెందిన గుండపురెడ్డి నితిన్ ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయుంచుకొని సి యం సహాయం కోరారు దానిలో భాగంగా ఈ రోజు చెక్కును అందచేశారు లబ్దిదారుడు చెక్కును అందుంకున్నారు.ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ ఆత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు,పిళ్ళా సూరిబాబు,అబ్దుల్ గని చిచ్ఛా,తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News