Breaking News

పోరంకి 17వ బ్లాక్‌ శివసదన్‌ అపార్ట్‌మెంట్‌ రోడ్డులో పునరుద్దరణ…

తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలోని పోరంకి నుండి నిడమానూరు రోడ్డులోగల పోరంకి 17వ బ్లాక్‌ శివసదన్‌ రోడ్డును స్థానికులందరూ కలిసి మట్టి రోడ్డును ఎట్టకేలకు క్రషర్‌డస్ట్‌, చిప్స్‌తో పునరుద్దరించుకొనుటకు నడుంబిగించారు. ఈ రోడ్డు మీద వృద్ధులు, పిల్లలు, రాత్రిపూట నడవడానికి, వానాకాలంలో వాహనాలు రావడానికి ఇబ్బందిగా వుండటంతో సిమెంట్‌ రోడ్డు కోసం స్థానిక అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్ని సార్లు విన్నవించినా స్పందించకపోవడంతో తామే అందరూ కలిసి స్వంత ఖర్చులతో క్రషర్‌డస్ట్‌, చిప్స్‌తో రోడ్డును పునరుద్దరణ చేసుకుంటున్నామని స్థానికులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *