Breaking News

కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండో సారి తిరిగి గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను నియమించినందులకుగాను మాజీ శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత లింగంశెట్టి ఈశ్వరరావు బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *