Breaking News

చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కి మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద పోతిన జోగారావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులతో కలిసి  పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు ఈది నాగేశ్వరావు తెలుగు యువత నాయకులు రాళ్లపూడి మాధవ్ అధికార ప్రతినిధి మోహన్ రావు స్వామి లతోపాటు జనసేన పార్టీ నాయకులు పొట్నూరి శ్రీనివాసరావు కొరగంజి వెంకటరమణ మల్లెపు విజయలక్ష్మి రెడ్డి పల్లి అనిత తిరుపతి అనూష హుస్సేన్ సయ్యద్ ముబీనా బట్ట సాయి ఏలూరు సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *