-పిల్లల లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం వేచి చూస్తున్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ పటిష్టమైన విధానం మరియు ఆర్థిక నిబద్దత ఉన్నప్పటికీ, భారతదేశంలో జనవరి 31, 2023 వరకు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులలో (FTSCలు) 2,43,237 పోస్కో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంతేకాకుండా, ఈ సుదీర్ఘ జాబితాలో కొత్త కేసులేని జోడించబడనప్పటికీ, ఈ బ్యాలెన్స్ ను క్లియర్ చేయడానికి కనీసం తొమ్మిటిళ్లు పడుతుంది. ఇది ఇలా ఉండగా పెండింగ్ లో ఉన్న పొక్సో కేసులను క్లియర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సుమారు 11 సంవత్సరాలు పడుతుంది. 2022లో, నేరారోపణకు దారితీసిన కేసుల సంఖ్య జాతీయంగా కేవలం 3 శాతం మాత్రమే. వాసవ్య మహిళా మండలి విడుదల చేసిన పరిశోధనా పత్రంలో ఇతర ఆశ్చర్యకరమైన సంఖ్యలు మరియు సంబంధిత ప్రశ్నలతో పాటు, ‘న్యాయం వేచి ఉంది: భారతదేశంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కేసుల్లో జస్టిస్ డెలివరీ మెకాంజమ్స్ యొక్క సమర్థత యొక్కవిశ్లేషణ’ లో విడుదల చేయబడింది. ఈ పరిశోధనా పత్రాన్ని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ (ICPF) తయారు చేసింది. ICPF మరియు వాసవ్య మహిళా మండలి రెండు బాల్య వివాహ రహిత భారతదేశం యొక్క సంకీర్ణ భాగస్వాములు. బాలలపై లైంగిక వేధింపులు బాధితులకు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలనీ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏటా కోట్లలో నిధులు వెచ్చిస్తుస్తున్నప్పటికీ, ఈ పత్రం యొక్క ఫలితాలు దేశ న్యాయ వ్యవస్థ యొక్క సమర్థత పై భారీ ప్రశ్నార్థకంగా మారాయి.ప్రతి బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలి.
జనవరి 2023 నాటికి పోక్సో కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 8,137 ఉన్నందువ లైగిక వేధింపులకు గురైన పిల్లలు న్యాయం కోసం 2034 సంవత్సరం వరకు వేసి ఉండాల్సి ఉంటుందని పరిశోధనా పత్రం పేర్కొంది. 2023 జనవరి నాటికి పోక్సో కింద పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి కావడానికి ఆరుణాచల్ ప్రదేశ్ కు 30 ఏళ్లు పడుతుందని, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఢిల్లీ కు 27 ఏళ్లు, బీహాుకు 26. పశ్చిమ బెంగాల్ కు 25, మేఘాలయ కు 21 ఏళ్లు పడుతుందని ఎవరి పేర్కొంది.
ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలు (FISC)లు లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసే ప్రాథమిక లక్ష్యంతో ప్రత్యేక కోర్టులు, ముఖ్యంగా లైంగిన నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద ఉంటాయి. 2019లో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వం 1900 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయింపులుతో కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) 2026 వలె FTSC ల కొనసాగింపును ఇటీవల ఆమోదించింది. ఈ పథకం అటువంటి కనుల విచారణను ఒక సంవత్సరంలోపు పూర్తి చేయడానికి చట్టపరమైన అంశాన్ని అందించాల్సి ఉంది మరియు అంకా విచారణలో ఉన్న మొత్తం 2,68,038 కేసులలో 8,909 కేసులకు మాత్రమే శిక్ష పడింది.
దేశంలోని ప్రతి FTSC సగటున సంవత్సరానికి కేవలం 28 కేసులను ఏర్పస్తుందని అధ్యయనం హైలైట్ చేస్తుంది. అంటే ఒక నేరారోపణలో దాదాపు రూ. 9 లక్షల
వ్యయం అవుతుంది. “ప్రతి FTSC ఒక త్రైమాసికంలో 41-42 కేసులను మరియు ఒక సంవత్సరంలో కనీసం 165 కేసులను పరిష్కరించాలని భావించారు. ప్రధకం
ప్రారంభించిన మూడళ్ల తర్వాత కూడా ఎఫిఎస్సిలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని డేటా సూచిస్తుంది” అని డేటా పేర్కొంది.
చట్టపరమైన ప్రక్రియలో బాలలు లైంగిక వేధింపులకు గురైన బాధితులు మరియు వారి కుటుంబాలు అనుభవించే బాధలు గురించి వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బొల్లినేని కీర్తి మాట్లాడుతూ, “బాధితులు మరియు వారు కుటుంబాలు పడుతున్న బాధ మరియు మానసిక క్షోభ ఊహించలేనిది. న్యాయం చెయ్య లని కోరుతూ కుటుంబాలు కాలం గడుపుట కష్టమైన ప్రయాణం మరియు అది భరించలేని బాధాకరమైనది. ప్రతి రోజు దుర్వినియోగం యొక్క భయానక
సంగతులను మరియు తిరిగి పొందడం లాంటిది. వారి బాధ నుండి బయటపడ ఏకైక మార్గం వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయడం.
సుప్రీంకోర్టు తీర్పును ఇస్తూ బాల్య వివాహం అనేది బాల్య ఆత్యాచార అని, 2011 జనాభా లెక్కల ప్రకారం, ప్రతిరోజూ 4,442 మంది మైనర్ బాలికలకు వివాహాలు
జరుగుతున్నాయని, అంటే ప్రతి నిమిషానికి ముగ్గురు పిల్లలు బాల్య వివాహాల్లోకి పెట్టబడుతున్నారని నివేదిక పేర్కొంది. అయితే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా లెక్కల ప్రకారం మూడు బాల్య వివాహాలు మాత్రమే నమోదవుతున్నాయి.
దృఢమైన విధానం కఠినమైన చట్టాలు మరియు తగినంత ఆర్థిక నిబద్దత ఉన్నప్పటికీ, నేరారోపణ యొక్క మైనస్ రేటు తీవ్ర ఆందోళన కరిగించే విషయం అని
నొక్కిచెప్పారు, ICPF వ్యవస్థాపకుడు భువన్ రిభు, “చట్ట స్ఫూర్తిని ప్రతి బిడ్డకు న్యాయంగా మార్చాల్సిన అవసరం ఉంది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే దోషులుగా నిర్ధారించబడినప్పుడు చట్టపరమైన ప్రతిబంధకం ఉండదు. పిల్లలందరినీ రక్షించడానికి, పిల్లలు మరియు వారి
కుటుంబాలకు రక్షణ కల్పించడం, పునరావాసం మరియు పరిహారం పొందడం మరియు దిగువ కోర్టులలో విచారణ మరియు హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులలో తదుపరి అస్పీళ్లతో సహా కాలపరిమితితో కూడిన చట్టపరమైన ప్రక్రియను నిర్ధారింకాడం అత్యవసరం. పైలింగ్ బ్యాక్ లాగ్ ను క్లియర్ చేయడంతో పాటు పిల్లల లైంగిక వేదింపులు బాధితులకు సకాలంలో మరియు పిల్లల-స్నేహపూర్వకంగా న్యాయం జరిగేలా చూసేందుకు, పరిశోధన పత్రం కొన్ని సంబంధిత సిఫార్సులను అందించింది. ముందుగా, అన్ని FTSCలు పనిచేయాలి మరియు వాటి పనితీరు యొక్క ఆవుట్ పుట్ ఆధారిత పర్యవెక్షన కోసం బలమైన ఫ్రేమ్ వర్క్ ఉందాలి. అంతేకాకుండా పోలీసు సిబ్బంది నుండి న్యాయమూర్తుల వరకు మొత్తం FTSC సిబ్బందిని ఈ కోర్టులకు ప్రత్యేకంగా జతిచేయాలి. తద్వారా వారు ఈ కేసులను ప్రాధాన్యత ఆధారంగా తీసుకోవచ్చు. కేసుల బ్యాక్ లాగ్ ను క్లియర్ చేయడానికి మరిన్ని FTSC లను ఏర్పాటు చేయాలని పరిశోధనా పత్రం మరింత సిఫార్సు చేస్తోంది. అంతేకాకుండా, FTSC ద్యాష్ బోర్డ్ లో పారదర్శకత కోసం పబ్లిక్ డొమైన్ ఉండాలి.
చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రత్వ శాఖ మరియు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా ఈ వివేదిక
రూపొందించబడింది.
Prajavartha Online Telugu News