Breaking News

విజయ కిలాద్రి దివ్య క్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జై శ్రీమన్నారాయణ విజయ కిలాద్రి దివ్య క్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా జనవరి 9 వ తేదీన దీపోత్సవం, జనవరి 12వ తేదీన కుడారై ఉత్సవం, జనవరి 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా గోదారంగనాధుల కళ్యాణం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, వీటి గురించి సంక్షిప్తంగా వివరిస్తూ  బుధవారం  ప్రకటన విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు, శ్రీమన్ వరప్రసాద్, శ్రీమన్ కూర్మ నాధ చార్య స్వామి, శ్రీమాన్ రఘునాథ చార్య స్వామి, శ్రీమాన్ పవన్ స్వామి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *