Breaking News

annual ట్రైనింగ్ క్యాంప్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
NCC , 8ఆంధ్ర నావల్ యూనిట్ ఆధ్వర్యంలో annual ట్రైనింగ్ క్యాంప్ డిసెంబర్ 25 నుండి జనవరి 3వరకు కేంద్రీయ విద్యాలయ మధుర నగర్ లో జరగనుందని కెప్టెన్ R.శ్శ్రీనివాస్ రావు కమాండింగ్ ఆఫీసర్ 8ఆంధ్రnaval యూనిట్ విజయవాడ తెలిపారు. ఈ annual ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభోత్సవానికి అతిధి గా విచ్చేసిన కలనెల్ sabya sachi das గ్రూప్ కమాండర్ కాకినాడ గ్రూప్, కాడెట్స్ నీ ఉద్దేశించి మాట్లాడుతూ,దేశం కోసం పోరాడిన వీరజవానుల త్యాగాలను స్ఫూర్తి గా తీసుకుని దేశం కోసం సేవలు అందించుటకు యువత ముందుకు రావాలని, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో భాగస్వాములై దేశం కోసం పాటుపడాలని అన్నారు,అనంతరం క్యాంప్ కార్యాలయం మరియు క్యాంప్ లో కేడెట్స్ కి చేసిన ఏర్పాట్లను క్యాంప్ శిక్షణ అంశాలను వారు పరిశీలించారు. కెప్టెన్ R శ్రీనివాస్ రావు కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ncc కేడెట్ లు ఈ క్యాంప్ లి లో సర్వీస్ సబ్జెక్ట్ అంశాలు బోట్ పుల్లింగ్,షిప్ మోడలింగ్,సెయిలింగ్, నావిగేషన్,కమ్యూనికేషన్, డ్రిల్, ఫైరింగ్ స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ తో పాటు కామన్ సబ్జెక్ట్ టాపిక్స్ అయిన పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్, నేషనల్ ఇంటెగ్రేషన్, టైమ్ management హెల్త్ అండ్ హైజీన్ వంటి అంశాలు లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ క్యాంప్ కు 8 ఆంధ్ర naval యూనిట్,8air 9air,6ఆంధ్ర,7ఆంధ్ర నావల్,3ఆంధ్ర బెటాలియన్, కు చెందిన సీనియర్ వింగ్,సీనియర్ డివిజన్ జూనియర్ వింగ్ ,జూనియర్ డివిజన్ బాయ్స్ అండ్ గర్ల్స్ 276 మంది కాడెట్లు పాల్గొంటున్నారు. Lt Dr పరమేశ్వర రావు,Sub.Lt వెంకటేష్,sub.Lt స్వప్న, ఫ్లయింగ్ ఆఫీసర్స్ Dr జాన్సన్, కిషోర్, Dr subba Reddy మరియు care takers ప్రసన్న కుమార్, రామ కృష్ణ, ncc ట్రైనింగ్ అధికారులు, సూపరింటెండెంట్ నగేష్ నాయుడు, నాగేంద్ర దేవీ, రామ లింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *