విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) డైరీని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, విజయవాడ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలిమిశ్రీ, ఎం.బి.నాథన్, నగర నాయకులు చొప్పా రాఘవేంద్ర శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ బాబు కుర్రా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News