Breaking News

రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియా టు డే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొని బుధవారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం అయిన గౌ.రాష్ట ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సాధారణ వీడ్కోలు లభించింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్కె రోజా,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ విజయనంద రెడ్డి,రాష్ట్ర విదేశీ విద్య వ్యవహారాల సలహాదారులు యం. జ్ఞానేంద్ర రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, తిరుపతి, చిత్తూరు ఎస్పీ లు పరమేశ్వర రెడ్డి, రిశాంత్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, జాయింట్ కలెక్టర్ శుభం బనల్స్, చిత్తూరు,తిరుపతి, పార్లమెంట్ సభ్యులు యన్.రెడ్డెప్ప, యం. గురుమూర్తి,ఎమ్మెల్సీ లు,సిపాయి సుబ్రహ్మణ్యం, భరత్, పి.చంద్ర శేఖర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి,చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట,చిత్తూరు, సత్యవేడు,కోడూరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి. మధుసూధన రెడ్డి సంజీవయ్య, ఆరణి శ్రీనివాసులు, అదిమూలం, కె.శ్రీనివాసులు, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కమ్యూనిటి డెవెలప్ మెంట్ ( ఎడ్యుకేషన్ ) చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *