Breaking News

జాతీయ రహదారుల పెండింగ్ అంశాలపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కే ఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ హైవే పెండింగ్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల తో గురువారం మధ్యాహ్నం విజయవాడ నుండి సమీక్ష నిర్వహించి దేశానిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ గారు జేసి శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ గారు జాతీయ రహదారుల యొక్క పెండింగ్ అంశాలు రెవెన్యూ, అటవీ తదితర సంబంధిత శాఖలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పిడి నేషనల్ హైవేస్ వెంకటేష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *