విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిసిసి ఉపాధ్యక్షులు, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి.గురునాధం కుమారుడు బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది వలిబోయిన కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గంకు శాసనసభ అభ్యర్థిగా దరఖాస్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు అన్సారీ, గంగిశెట్టి ఉమాశంకర్, ఎండి గౌస్, వేముల శ్రీనివాస్, మనోజ్ కుమార్, వరప్రసాద్, బైరి రమణ, ప్రవీణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News