Breaking News

ఈ నెల 18వ తేదీ (సోమవారం) నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు…

-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నెల 18వ తేదీ (సోమవారం)న స్పందన కార్యక్రమం రద్దు చేయటం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దుచేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ డిల్లీరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *