విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్, సిద్దార్థ నగర్ ప్రాంతాలలో సుధీర, 13వ డివిజన్ కృష్ణా నగర్,మెగా టౌన్ షిప్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపాకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి,ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ కి,ఎమ్.పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అబ్యర్ధించారు. ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్,13వ డివిజన్ ఇంచార్జ్ రామయణపు శ్రీనివాస్ మరియు కాలని పెద్దలు,డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News