విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు ఉదయం దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ CTO కాలనీ పరిసర ప్రాంతాలలో సుధీర ,10వ డివిజన్,భద్రయ్య నగర్, దండముడి వారి స్ట్రీట్ ప్రాంతాలలో క్రాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవినాష్ కి మరియు ఎమ్ పి కేశినేని శ్రీనివాస్ నాని కి ఓటు వెయ్యాలి అని అభ్యర్థించారు.ఈ పర్యటనలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,10వ డివిజన్ ఇంచార్జ్ కరుటురి హరీష్ మరియు కాలని పెద్దలు,డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News