విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ నియోజకవర్గాలు-నామినేషన్ల వివరాలు
1. తిరువూరు (ఎస్సీ) నియోజకవర్గం:
– నల్లగట్ల స్వామిదాస్ (60 సంవత్సరాలు)-యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.
2. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం:
– సత్యనారాయణ చౌదరి యలమంచిలి (62 సంవత్సరాలు)-బీజేపీ.
3. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం:
– దుగ్గిశెట్టి సుభాషిణి (43 సంవత్సరాలు)-స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
4. విజయవాడ తూర్పు నియోజకవర్గం:
– నిల్
5. మైలవరం నియోజకవర్గం:
– వల్లభనేని నాగ పవన్‌కుమార్ (34 సం.)-స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
6. నందిగామ నియోజకవర్గం (ఎస్సీ):
– బి.శ్రీనివాసరావు (జై భీమ్ శ్రీనివాస్) (37 సంవత్సరాలు)-తెలుగు రాజాధికార సమితి
– సుందరరావు కొత్తపల్లి (45 సంవత్సరాలు), స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
7. జగ్గయ్యపేట నియోజకవర్గం:
– రాజగోపాల్ శ్రీరామ్ (59 సం.)- తెలుగు దేశం
– శ్రీదేవి శ్రీరామ్ (50 సం.)- తెలుగు దేశం
– కె.ప్రభుదాస్ (54 సం.)-బహుజన్ సమాజ్ పార్టీ
– నవీన్ అంబేద్కర్ చింతమల (33 సం.)-నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
– జి.రాంబాబు (30 సం.)- తెలుగు రాజాధికార సమితి పార్టీ.
Prajavartha Online Telugu News