విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సాయంత్రం వాసవి నగర్, మారుతి కాలనీ, పి&టి కాలనీ ప్రాంతాలలో వైసీపీ నేతలు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అబ్యర్ధి దేవినేని అవినాష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో ఏ డివిజన్ కి వెళ్లిన వైసీపీ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఇంచార్జ్ కరుటూరి హరీష్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News