Breaking News

ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్‌ బాలి గోవింద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్‌ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకి మరియు ఎమ్‌పి కేశినేని శ్రీనివాస్‌ నానికి రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *