విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, విజయ హాస్పిటల్ రోడ్,తోట వారి స్ట్రీట్,టవర్ లిబే రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి, కేశినేని హైమ,19వ డివిజన్,పశువుల హాస్పిటల్ రోడ్,పోలీస్ కోర్టర్స్ రోడ్ ప్రాంతాలలో దేవినేని సుధీర వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి ఇంటి తిరిగి తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మ్యానిఫెస్టో కరపత్రాలు అందించి,ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్ మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News