Breaking News

ఈ నెల 13వ తేదీని వేతనంతో కూడిన సెలవు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి కృష్ణా జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13 వ తేదీ పోలింగ్  జరగనున్న దృష్ట్యా, కృష్ణాజిల్లాలో ఏదైనా వ్యాపార పారిశ్రామిక, అండర్ టేకింగ్, ఏ ఇతర సంస్థలలో  పనిచేస్తున్న వ్యక్తులు  తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా  ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 బి(1) ప్రకారం ఈ నెల 13వ తేదీని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *