మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి కృష్ణా జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13 వ తేదీ పోలింగ్ జరగనున్న దృష్ట్యా, కృష్ణాజిల్లాలో ఏదైనా వ్యాపార పారిశ్రామిక, అండర్ టేకింగ్, ఏ ఇతర సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 బి(1) ప్రకారం ఈ నెల 13వ తేదీని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Prajavartha Online Telugu News