Breaking News

సార్వత్రిక ఎన్నికలలో “మేము సైతం దేశం కోసం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సంవత్సరం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో “మేము సైతం దేశం కోసం” అంటూ ncc కేఫెట్లు ఉత్సాహం గా పాల్గొంటున్నారు. కాకినాడ గ్రూప్ కు చెందిన ncc ఆర్మీ వింగ్ నవాల్ వింగ్ మరియు ఎయిర్ వింగ్, ఇతర విభాగాలకు చెందిన ncc cadetlu ప్రభుత్వం నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరయ్యారు 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కు చెందిన వివిధ కళాశాలల కాడెట్లు ఓటుహక్కును వినియోగించుకోవడం లో ప్రజలకు సహాయపడటం వృద్ధులు వికలాంగులు మొదలైన వారికి సేవలు అందించటం కోసం తాము ఇక్కడికి వచ్చామని ,ఎన్నికల విధులు నిర్వహించడం గర్వంగా వుందని దేశ సేవ లో తాము కూడా పాల్గొన్నందుకు ఆనందం గా వుందని ncc కాడేట్లు తమ ఆనందాన్ని వ్యక్తం పరిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *