Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన సతీమణి శ్రీవాణి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి, విజయవాడ వన్ టౌన్ లోని విఎంసి ఎలిమెంటరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పాక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.

 

,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *