అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22న ఏపీ కెబినేట్ మీటింగ్.. అలాగే 24 నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. నిజానికి రేపే కెబినేట్ సమావేశం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే,
కొందరు మంత్రులు ఛార్జ్ తీసుకోకపోవడంతో వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.
Prajavartha Online Telugu News