Breaking News

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లమా కోర్సులో స్పాట్ అడ్మిషన్లు.

-ఎస్ పికేయం ఐఐహెచ్ టి ఓఎస్ డి .. ఎస్.గిరిధర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్ధులకు గాను ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో గల శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజి నందు మూడు సంవత్సరముల మరియు రెండు సంవత్సరముల (లేటరల్ ఎంట్రీ) హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లమా కోర్సులో స్పాట్ అడ్మిషన్లు ఈనెల 20వ తేదీన (20-06-2024) న నిర్వహించబడునని ఎస్ పి కే యం ఐ ఐ హెచ్ టి…ఓఎస్ డి వెంకటగిరి.. తిరుపతి జిల్లా ఎస్.గిరిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పొందుట కొరకు www.iihtvgr.com వెబ్ సైట్ ని ఇతర వివరములు కొరకు 9441795408, 9866169908, 9010243054 ఫోన్ నంబర్స్ ను సంప్రదించగలరని ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *