Breaking News

పారిశుద్యం స్వచ్ఛమైన త్రాగునీరు విషయమై పర్యవేక్షణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
49 వ డివిజన్లో పారిశుద్యం స్వచ్ఛమైన త్రాగునీరు విషయమై కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ 49 వ డివిజన్ లొ వివిధ వీధులలో వాటర్ వర్క్స్ ఏఈ రాజేష్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సచివాలయం సిబ్బంది తో కలిసి పర్యవేక్షణ లో భాగంగా ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలని తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కారించాలని అధికారులను ఆదేశించి ప్రజల కు ఈ వర్షాకాలం లో నీటికలుషిత నివారణపై ఎక్కువ శ్రద్ద చూపించి డివిజన్ ను నగరంలోనే అతి స్వచ్ఛ డివిజన్ గా అభిరుద్ది పరచటానికి అన్నివిధాలా తాను ఎల్లప్పుడూ ముందుంటానని అధికారులు, సిబ్బంది కూడా ఇదే ఆశయం తో పనిచేసి మన్ననలు పొందాలనీ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *