Breaking News

Daily Archives: March 5, 2025

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది

-ఎంపిహెచ్ఎల తొలగింపుపై మండలిలో సభ్యులడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతిపదికపై నియమించిన ఎంపిహెచ్ఎ (Male) పారామెడికల్ సిబ్బంది తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్ట్ తుది తీర్పునకు లోబడి వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిో సభ్యులు పాలవలస విక్రాంత్, ఇసాక్ భాషా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. …

Read More »

వైయ‌స్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌క‌ట‌న‌

-వైద్య‌, ఆరోగ్య రంగంపై మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌ల‌పై వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌క‌ట‌న‌ అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : “ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్‌ (Old Habits Die Hard)” అంటే… అబ‌ద్ధాలు చెప్ప‌డం అలవాటైన వాడు ఆప‌లేడు స‌రిక‌దా…జీవితాంతం అబ‌ద్ధాలు చెబుతూనే జీవ‌నం కొన‌సాగిస్తాడు…అనే నానుడి ఉంది. ఐదేళ్లపాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్ర‌స్టుప‌ట్టించిన జ‌గ‌న్‌కు నూటికి నూరు శాతం ఈ నానుడి వ‌ర్తిస్తుంది. బుధ‌వారం మీడియా స‌మావేశంలో కూడా …

Read More »

విశాఖపట్నంలో ఐఎంపీసీసీ సమావేశం నిర్వహించిన పీఐబీ, విజయవాడ

-పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి -మీడియా ప్రచార కార్యక్రమాల బలోపేతం కోసం ప్రెస్ టూర్లు, మీడియా ముఖాముఖి సమావేశాల విధానంపై చర్చ విజయవాడ, విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని ‘ఆల్ ఇండియా రేడియో’ కేంద్రంలో బుధవారం ‘ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ’ (ఐఎంపీసీసీ) సమావేశం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పీఐబీ ఏపీ రీజియన్‌ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయ) రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజిందర్ చౌదరి, …

Read More »

బిల్డ‌ర్స్ కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ అందిపుచ్చుకోవాలి

-ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్ పో- కన్స్ట్రక్షన్ ఇండ‌స్ట్రీ కాన్ క్లేవ్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన టెండ‌ర్లు మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఓపెన్ చేయ‌బోతున్నారు. ఈ స‌మయంలో బిల్డ‌ర్స్, కాంట్రాక్ట‌ర్స్ కి కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ పై అవ‌గావ‌న పెంచే విధంగా ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్ పో నిర్వ‌హించ‌టం …

Read More »

“నిర్మాణరంగంలో ఐ-ఫోరమ్” అల్యూమినియం వర్క్ సిస్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిర్మాణరంగంలో అతి తక్కువ టైంలో, అతి తక్కువ ఖర్చుతో, అతి తేలికగా, బలముగా, నిర్మాణాలు కొనసాగిస్తున్నామని, ఐ-ఫోరమ్ అల్యూమినియం వర్క్ సిస్టం మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్ ‌ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ లో జరుగుతున్న ఏ.పీ . కన్స్ట్రక్షన్ ఎక్స్పో లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ స్టాల్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియాలో ఎంతో సాంకేతిక నైపుణ్యంతో అల్యూమినియం ఫ్రిక్షన్ స్టర్ వెల్డింగ్ టెక్నాలజీ మొదలైందని. పర్యావరణ …

Read More »

న్యూ జెన్- టేకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ ప్రైజస్ పై అంతర్జాతీయ సమావేశం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థిరమైన వ్యాపార అభివృద్ధికి ఆవిష్కరణలు మరియు ప్రపంచ వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి సమావేశం టెక్నాలజీని ఉపయోగించుకోవడం గ్రీస్ ఎంటర్ప్రైజెస్ ప్రోత్సహించడం జరుగుతుందని నిర్వాహకులు జ్యోతి తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 7 ,8, 9 తేదీలలో హోటల్ నోవాటెల్ లో ప్రారంభోత్సవ వేడుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఉదయం 10 గంటల నుండిఅసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ఫ్రై న్యూర్స్ఆఫ్ …

Read More »

‘‘టఫీ మిషన్స్‌’’ ద్వారా నిర్మాణరంగం సులభతరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘టఫీ మిషన్స్‌’’ ఒక్క యంత్రం ద్వారా నిర్మాణ రంగంలో అతి ముఖ్యమైన గోడల నిర్మాణంలో ఇటుకల తయారీలో టఫీ మిషన్స్‌ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోబెన్‌ జేమ్స్‌ అన్నారు. స్థానిక ఎస్‌.ఎస్‌ కన్వెన్షన్‌లో జరుగుతున్న ఎపి కన్‌స్ట్రక్షన్‌ ఎక్స్‌పో అండ్‌ కాన్‌ క్లేవ్‌లో ఏర్పాటుచేసిన టఫీ మిషన్స్‌ ఎగ్జిబిషన్‌ స్టాల్‌లో బుధవారం జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ టఫీ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మిషన్స్‌ …

Read More »

వేసవికాలంలో తాగునీటి ఎద్దడి ఉండకూడదు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలో గల 20, 21, 22 డివిజన్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ల బజార్ చివరనున్న బోరు పంపు పరీక్షించారు, వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ …

Read More »

వెటర్నరీ విద్యార్థుల హాస్టళ్ళ మూసివేత తగదు

-ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఖండన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్ధులు తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడి కాలేజీల్లో గత 31 రోజులుగా వైద్య విద్యార్ధులతో సమానంగా తమకుకూడా స్టైఫండ్‌ ఇవ్వాలని క్లాసులు బహిష్కరించి సమ్మే చేస్తున్నారు. ఈ నేపధ్యంలో యూనివర్శిటీ యాజమాన్యం వెటర్నరీ విద్యార్థి, విద్యార్ధులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ హస్టళ్ళ మూసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. హాస్టళ్ళ మూసివేత నిర్ణయంతో …

Read More »