-సెకండ్ ఇయర్ లో 98 శాతం -ద్వితీయ సంవత్సర పరీక్షలకు 1,608 మంది విద్యార్థులు హాజరు.. -1,578 మంది విద్యార్థులు ఉత్తీర్ణత -ఫస్ట్ ఇయర్ 92.40 శాతం ఫలితాలు రాక -మొదటి సంవత్సర పరీక్షలకు 1,925 మంది విద్యార్థులు హాజరు -1,779 మంది ఉత్తీర్ణత -ఫస్ట్, సెకండియర్ కలిపి 2 కళాశాలల్లో 100 శాతం రిజల్ట్ -సెకండియర్ ఇయర్ లో 7 కళాశాల్లో వంద శాతం ఫలితాలు -ఫస్ట్ ఇయర్ లో 2 కళాశాల్లో హండ్రెడ్ పర్సంటేజీ -రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు కంటే …
Read More »Daily Archives: April 12, 2025
కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే అజెండాగా జగన్ రాజకీయాలు
-సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాడు -హరినాథ్ రెడ్డికోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కరుణాకర్ రెడ్డి పన్నాగాలు -వంద గోవులు మరణించాయంటూ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు -అన్యమతం అనుసరిస్తూ.. నాస్తికుడినని చెప్పుకునే కరుణాకర్ రెడ్డి టీటీడీపై కుట్రలు -జగన్ రెడ్డి కుట్రలను ప్రజలు నమ్మబోరని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు జగన్ రెడ్డి ఆయన అనుచరులు కుట్రలు చేస్తున్నారని …
Read More »వేసవి పూర్తయ్యే నాటికి అందుబాటులోకి పంట కాలువలు
-ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ గేట్లు విరగొట్టారు -కూటమి అధికారంలోకి వచ్చాక గుండ్లకమ్మలో 3 టీఎంసీల నీటి నిలువ -గుండ్లకమ్మలో 20 లక్షల చేప పిల్లలతో ఎందరికో జీవనాధారం -వ్యవసాయ సీజన్ వరకు సాగునీటి సంఘాలు అప్రమత్తంగా ఉండాలి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలం పూర్తయి, వ్యవసాయ సీజన్ వచ్చే నాటికి పంట కాలువలకు పూడికతీతలు, మరమత్తుల పనులు పూర్తి అయ్యేలా చూసి రైతులకు అందుబాటులోకి తేవాలని సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులకు …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా నియమితులైన రేగళ్ల లక్ష్మీ అనిత, ఆమె భర్త గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ఎ.ఎమ్.సి చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత ఎపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ చైర్మన్ శావల దేవదత్తు, జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి …
Read More »టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం.. మత విద్వేషాలు రెచ్చ గొట్టేందుకు వైసీపీ కుట్ర
-టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ టీడీపీ జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురాం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి డైరెక్షన్ తో టీటీడీపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదో నల్లరాయి.. దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ’ గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి జగన్ …
Read More »శెలవు దినములలో కూడా ఆస్థిపన్నుల చెల్లింపులకు కౌంటర్లు ఏర్పాటు చేయడమైనది…
-కేతన్ గార్గ్, ఐ.ఎ.ఎస్., కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించి ఇంటిపన్ను మరియు ఖాళీస్థలముపన్ను రెండు వాయిదాలు ఏక మొత్తముగా ది.30-04-2025 వ తేదీలోగా చెల్లించిన వారికి ఆస్థిపన్నులో 5% రాయితీ యిచ్చుటకు అవకాశము కల్పించినందున, ఆస్థిపన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ నందు ది.13-04-2025 తేదిన (ఆదివారం) మరియు ది.14-04-2025 తేదిన (సోమవారం- అంబేద్కర్ జయంతి) శెలవు దినములలో కూడా నగరపాలక సంస్థ కార్యాలయములోని కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయని పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని …
Read More »ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు
-ప్రిన్సిపాల్ ఎన్ఎస్విఎల్ నరసింహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్విఎల్ నరసింహం ఒక ప్రకటనలో అభినందించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చిన కళాశాల్డ్ అధ్యాపకులను ఆయన అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థులు జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నందు 363 మందికి 201 మంది ఉత్తీర్ణులై 55 శాతం, ద్వితీయ …
Read More »రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స పై శిక్షణ
-శిక్షణ కొరకు 9676322350 రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం (CPR) పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్/ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి ప్రశాంతి తెలియ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని రెడ్ క్రాస్ కార్యాలయం లో శనివారం ప్రధమ చికిత్స శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ పాగోటి రాంబాబు తెలిపారు. ఈ …
Read More »జీవితాన్ని సంకీర్తనగా మలుచుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
-సంకీర్తనల స్వరకల్పనను ఆధ్యాత్మిక యజ్ఞంలా భావించారు -ఫలాపేక్ష రహితంగా ఆయన పని చేశారు -యువతరం ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని పొందాలి -భారత గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు నివాళులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా గాక, జీవితాన్నే సంకీర్తనగా మలచుకుని, శ్రీ వారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని భారత గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు …
Read More »డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భముగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, ఏప్రిల్12 : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మరియు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఈ నెల 14న సోమవారం డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భముగా ప్రభుత్వ సెలవు దినం కారణంగా ఉండదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి మరియు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు ఈ …
Read More »
Prajavartha Online Telugu News