విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం అయిననూ పన్ను చెల్లింపులకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 13 కాష్ కౌంటర్లు అందుబాటులో కలవు అని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పన్ను , ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఏక మొత్తంలో చెల్లించినచో వడ్డీ పై 50% రాయితీని పొందవచ్చని, 2025 -26 సంవత్సరముకు గాను ఇంటి పన్ను, ఖాళీ …
Read More »Daily Archives: April 12, 2025
నాగార్జున నగర్ ఈఎస్ఎల్ఆర్ మరమ్మతులు చేసిన అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ డివిజన్, నాగార్జున నగర్ ఎలివేటెడ్ లెవెల్ సర్ఫేస్ రిజర్వాయర్ (ఈఎస్ఎల్ఆర్) షట్టర్ పడిపోయినందున త్రాగునీటి సరఫరాకు శనివారం సాయంత్రం అంతరాయం కలిగినప్పటికీ అధికారులు సత్వరమే మరమ్మతులు పూర్తిచేసి, ఆదివారం ఉదయం త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరుద్ధరించారని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
Read More »
Prajavartha Online Telugu News