Breaking News

Daily Archives: April 16, 2025

రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం

-సెంట్రల్ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో 1200 ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలలో గల ఓటర్లను కొత్త పోలింగ్ కేంద్రాలకు కు షిఫ్ట్ చేసే విధంగా చర్చించారు. అందుకు అనుగుణంగా 50 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు …

Read More »

పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజి రోడ్, ఈస్ట్రీట్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త సేకరణ నిరంతరాయంగా జరుగుతుండాలని, ప్రతిరోజూ ఇంటివద్దనే చెత్త సేకరించి ప్రజలకు పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, 100% చెత్త …

Read More »