Breaking News

Monthly Archives: April 2026

డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, ప్రజలు విలవిల

-బంకుల దగ్గర బారులు తీరున్న వినియోగదారులు -నిత్యవసర ధరలు పెరిగే ప్రమాదం -ప్రణాళిక లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం -సీఎం చంద్రబాబు సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, యుద్ధప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. …

Read More »

Justice Lisa Gill sworn-in as Chief Justice of High Court of Andhra Pradesh

Vijayawada, Neti Patrika Prajavartha : Governor of Andhra Pradesh S. Abdul Nazeer administered oath of office to Chief Justice-designate Justice Lisa Gill as Chief Justice of the High Court of Andhra Pradesh at a programme held in Lok Bhavan lawns here on Saturday. The programme began with G. Sai Prasad, Chief Secretary to Government commencing the proceedings, followed by the …

Read More »

సంస్కరణలే సంపద సృష్టికి పునాది

-సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం… పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం -పారిశ్రామికాభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం -వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు -ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ -గ్రీన్ ఎనర్జీ, ఏఐతో నవయుగం -మహిళలు సంకల్పిస్తే రిజర్వేషన్ బిల్లు అమలు -ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును అందుకున్న చంద్రబాబు -ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ఎక్సైజ్ పోలీసులకు బిగ్ రిలీఫ్

-ఆ రూల్ నుంచి విముక్తి, ఇకపై అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీయక్కర్లేదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ పోలీసులకు ఊరట దక్కింది.. బార్‌ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేసే నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎక్సైజ్ పోలీసులు ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత బార్‌లు మూసేశారని నిర్థారించాల్సి ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు బార్లు మూసివేసినట్లు ఫోటోలను తీసి ఎక్సైజ్ ఐ యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. అయితే ఇకపై ఆ నిబంధనను సడలించినట్లు …

Read More »

దేశంలో సంస్కరణలకు ఆద్యుడు సీఎం చంద్రబాబు నాయుడు

-బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు -మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో సంస్కరణలకు ఆద్యుడు సీఎం చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు శనివారం నాడు పత్రిక ప్రకటనలో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డా.స్వామి మాట్లాడుతూ…బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ …

Read More »

నవ్యాంధ్రకు గర్వకారణం.. ముఖ్యమంత్రికి ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డుపై మంత్రి దుర్గేష్ హర్షం

-సీఎం చంద్రబాబు నాయుడు మార్క్ సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి కందుల దుర్గేష్ -ముంబయి వేదికగా ఏపీ సీఎంకు అరుదైన గౌరవం – అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబయిలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేయడం పై పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల …

Read More »

యూనివర్సిటీ అభివృద్ధిలో ఏడాది పాలన సరికొత్త మైలురాయి

-నవ శకానికి నాంది.. డా. పులాల చంద్రశేఖర్ ఏడాది పాలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏడాది పాలనలో సాధించించిన ప్రగతి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ వీసీ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై హర్షం ప్రతి …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలను అరికట్టాలి – ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం బెంగుళూరు నుండి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్నీ ఏజెన్సీలు, సరఫరా దారులు కృత్రిమ కొరత సృష్టించి, అనవసరంగా పెట్రోల్ కొరత వాతావరణం సృష్టిస్తున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై కఠిన నిఘా ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, …

Read More »

రాష్ట్రంలో 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం (26-04-26) వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు వడగాల్పులు వీచే మండలాలు(23) విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాలు; పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలు; …

Read More »

గోదావరి పుష్కరాల నాటికి భక్తుల కోసం ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టేలు’ సిద్ధం కావాలి: మంత్రి కందుల దుర్గేష్

-రాజమహేంద్రవరం టూరిజం హబ్, ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష – అధికారులకు కీలక ఆదేశాలు జారీ -కేరళను మించి ఏపీ పర్యాటకం..’హోమ్ స్టే’లతో సామాన్యులకు ఉపాధి కల్పించాలని వెల్లడి! పుష్కరాల వేళ ఆధ్యాత్మిక పర్యాటకం..సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో పుష్కర భక్తుల కోసం 21 ప్రధాన దేవాలయాల్లో టెంట్ సిటీలు ..భక్తులకు రాజమర్యాదలు అందేలా పక్కా ప్లాన్ -మీ ఇంట్లో గది ఉందా? అయితే అది ‘హోమ్ స్టే’.. పర్యాటక రంగంలో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు! -జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల …

Read More »