Breaking News

Monthly Archives: April 2026

జగన్ వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి ముప్పు – సానా సతీష్ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముప్పుగా మారుతున్నాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్ర పురోగతిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న హింసకు బాధ్యులైన వారిని రక్షించే విధంగా వైఎస్ఆర్సిపి వ్యవహరిస్తుందన్నారు. వైఎస్ఆర్సిపి …

Read More »

మంగళగిరిలో రెండు రోజుల ఫ్యాన్ పార్క్ – జూన్ 5 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్-

-రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా మంగళగిరిలో రెండు రోజుల పాటు ఫ్యాన్ పార్క్‌ను నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి Apiic భవనం దగ్గర్లో ఉన్న ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లను అభిమానులు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. రేపు దిల్లీ – పంజాబ్, రాజస్థాన్ – …

Read More »

అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల విజేతలను అభినందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ భవానీపురం కు చెందిన పెదిరెడ్ల చైత్ర దీపిక అనేక అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. అనేక మెడల్స్. సాధించింది. తాజాగా ఏప్రిల్ 11 నుంచి 19 వరకు తైవాన్ లో నిర్వహించిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలలో రెండు విభాగాల్లో ద్వితీయ స్థానం తెచ్చుకుని సిల్వర్ మెడల్స్, ఒక విభాగంలో తృతీయ స్థానం లో నిలిచి కాంశ్య మెడల్ సాధించింది. అదే విధంగా నగరానికి చెందిన దివ్యశ్రీ ఒక విభాగంలో ద్వితీయ శ్రేణి …

Read More »

మంచి మనసుతో స్పందించి.. గొప్ప మనసుతో చేయందించి

– పీ4కు స్ఫూర్తిగా నిల్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా పేద బీటెక్ విద్యార్థికి ల్యాప్ టాప్ బహూకరించిన కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు అంటే ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు చెప్పడం, చేయించడం మాత్రమే కాదు.. అవసరమైతే ఆ అధికారులు గొప్ప మనసుతో సైతం ప్రజలకు సేవ, సాయం చేస్తారని నిరూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ …. నెల రోజుల క్రితం మార్చి 21న కలెక్టర్ …

Read More »

మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్‌లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్‌ను అరికట్టండి- రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా (ట్రాఫికింగ్) చేయడం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల …

Read More »

వెంకటగిరి ఐఐహెచ్ టీ లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (SPKM IIHT) లో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లొమా కోర్సు లో మూడు సంవత్సరాల మరియు రెండు సంవత్సరాల (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ …

Read More »

ఘనంగా “ప్రపంచ మలేరియా దినోత్సవం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఈరోజు “ప్రపంచ మలేరియా దినోత్సవం” ఘనంగా నిర్వహించడం జరిగింది. 25/4/26 తేదీ వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ M. సుహాసిని మరియు జిల్లా మలేరియా ఆఫీసర్ D. రాజు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ, మన జిల్లాలో మలేరియా మీద …

Read More »

ఈ నెల 29న ఐవోసీఎల్ టెర్మిన‌ల్‌లో మాక్‌డ్రిల్‌

– ర‌సాయ‌న విప‌త్తుల‌కు అడ్డుక‌ట్ట ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ ప్రాధికార సంస్థ‌, రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ ప్రాధికార సంస్థ‌ల మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ర‌సాయ‌న విప‌త్తుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం ల‌క్ష్యంగా ఈ నెల 29న జి.కొండూరు మండ‌లం, క‌ట్టుబ‌డిపాలెం ఐవోసీఎల్ టెర్నిన‌ల్‌లో మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు. జేసీ ఎస్‌.ఇల‌క్కియ శుక్ర‌వారం రెవెన్యూ, అగ్నిమాప‌క‌, క‌ర్మాగారాలు, ప‌రిశ్ర‌మ‌లు, విద్యుత్‌, కాలుష్య నియంత్ర‌ణ, ఆర్ …

Read More »

కేంద్ర అమృత్ బృందం పర్యటన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద జరిగిన అభివృద్ధి పనులను అమృత్ డిప్యుటీ సెక్రటరీ గ్రేస్ లాల్ రెండికి పచావ్ ఐ.ఎ.యస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పరిధిలో అమృత్ పధకం క్రింద అంకిరెడ్డి పాలెం చెరువు మరియు కొరిటపాడు చెరువు లలో జరిగిన వివిధ అబివృద్ది పనులను శుక్రవారం నగర పాలక సంస్థ అధికారులతో కలిసి కేంద్ర అమృత్ బృందం పర్యటించి తనిఖీ చేశారు. గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద త్రాగు నీటి కుళాయిల …

Read More »

అధికారులు సిబ్బంది త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి సరఫరా జరుగు సమయంలో ప్రతి రోజు ప్రతి రిజర్వాయర్ పరిధిలో తప్పని సరిగా త్రాగునీటి టెస్టింగ్ పనులు నూరు శాతం జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ కారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అన్ని రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు త్రాగునీటి …

Read More »