-రెండవ శనివారం సెలవు కారణంగా ఆషాఢ సారె బృందాలతో కొండపై పండుగ వాతావరణం. -ఉదయం నుండే అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు. -ఉచిత దర్శనాలుగా మారిన అన్ని క్యూ లైన్లు. -సాయంత్రం 6 గంటలవరకు 65వేల మందికి పైగా శ్రీ దుర్గమ్మవారి దర్శనం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల …
Read More »Daily Archives: August 8, 2026
పాట్ హోల్ రిపేర్ మెషిన్ ద్వారా శరవేగంగా రోడ్ల మరమ్మతులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని రహదారులను సురక్షితంగా, గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధునాతన ‘పాట్ హోల్ రిపేర్ మెషిన్’ సహాయంతో రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేసినట్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లలో గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాట్ హోల్ రిపేర్ మెషిన్ …
Read More »ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే భవిష్యత్ ఉద్యమాలకు మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏపిజేఏసి అమరావతి, హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ నాయకులను శనివారం కలిసిన ఆర్టీసి జేఏసీ ప్రతినిధులు ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు ఈరోజు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.వెంకటసుబ్బయ్య, సీఐటీయూ …
Read More »ఘనంగా నక్కా రాములు, కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం
-విద్యార్థులకు స్కాలర్షిపులు, దుస్తులు, పుస్తకాలకి పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం మహోత్సవం గాంధీనగర్ బీఆర్‌టీఎస్ రోడ్డు వద్ద శారదా కళాశాలనందు శనివారం ఘనంగా జరిగింది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని నిరంతరం చాటి చెప్పే శీ నక్కారాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కే.జీ.వి.సరిత డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, కె.వి.వి.పరమేశ్వరరావు సీనియర్ న్యాయవాది, కుందా …
Read More »స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)పై విజయవాడలో జిల్లా స్థాయి వర్క్‌షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమం అమలు, గ్రామీణ పారిశుధ్యం, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల నుండి డీడీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు మరియు పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–I నుంచి గ్రేడ్–V వరకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు …
Read More »ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ – వాడపల్లి- విజయవాడ ఒక రోజుటూర్ ప్యాకేజీ ప్రారంభం
-జండా ఊపి ప్రారంభించిన ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి. నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విజయవాడ- వాడపల్లి – విజయవాడ వాహన బస్సును శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కేంద్రం వద్ద ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి. నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. భక్తులకు, పర్యాటకులకు అధునాతన సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించటంలో భాగంగా ప్యాకేజీని రూపకల్పన చేసినట్లు ఆయన అన్నారు. …
Read More »రైజ్ రెక్కలతో మహిళల విజయ విహంగం
– విజయవంతంగా నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లు – గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్‌గా ఎదుగుతున్న ప్రత్యేక కేంద్రం – శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, జాబ్‌మేళాల నిర్వహణ – 5 వేల మందికి చేరువైన రైజ్ కేంద్రం కార్యకలాపాలు – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దార్శనికత దిశగా అడుగులు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మహిళల్లో దాగిఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైజ్ కేంద్రం విశేషంగా కృషిచేస్తోందని.. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, …
Read More »పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందనీయం
-సిద్ధార్థ మెడికల్ కాలేజీకి రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాల విరాళం -విద్యార్థులు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు తమ మాతృసంస్థపై ఉన్న మమకారంతో విద్యార్థులు, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించిన కార్యక్రమానికి శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ …
Read More »పార్టీ బలోపేతమే లక్ష్యం.. ప్రజాసేవే మన ధ్యేయం… : మాజీ మంత్రి దేవినేని ఉమా
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవలందించడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్‌చార్జిల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి …
Read More »కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్ నిధులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం, గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ నిధులు మరియు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాపు జేఏసీ మరియు కేఆర్‌పీఎస్ గౌరవ చైర్మన్ దాసరి రాము డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా కాపుల సంక్షేమాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు కార్పొరేషన్ …
Read More »
Prajavartha Online Telugu News