Breaking News

Daily Archives: August 29, 2026

ఎయిమ్స్ మంగళగిరి ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ ప్రారంభం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు మరియు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఎయిమ్స్ మంగళగిరిలో మరిన్ని క్రీడా సౌకర్యాలు రానున్నాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, ఎయిమ్స్ మంగళగిరి తన సిబ్బంది మరియు విద్యార్థుల ప్రయోజనం కోసం ఇన్‌స్టిట్యూట్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒక ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక …

Read More »

అమరావతి ఛాంపియన్స్–2026 వేడుకల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అమరావతి ఛాంపియన్స్–2026” వేడుకలు తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియం, ఎస్.వి. యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. SAAP చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ …

Read More »

సమాజానికి సందేశాత్మక చిత్రం ‘నాగాలమ్మ తల్లి ధర్మచక్రం’… : పసుపులేటి వెంకటరమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ, ప్రజలను ఆలోచింపజేసే లక్ష్యంతో విఆర్పీ క్రియేషన్స్ పతాకంపై ‘నాగాలమ్మ తల్లి ధర్మచక్రం’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత, రచయిత, నిర్మాత, దర్శకుడు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చిత్ర విశేషాలను వెల్లడించారు. ఈ చిత్రం కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను లోతుగా ఆలోచింపజేసేలా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

సంజీవని ప్రాజెక్టు తదుపరి స్థాయి ఆరోగ్య విప్లవం

-మారుమూల ప్రాంతాల్లోనూ చెంతకే వైద్యం -రూ.250 కోట్లతో గిరిజన ఆరోగ్య మిషన్ -ఆదివాసీల అభివృద్ధికి ఐదు సూత్రాలు అమలు -గత పాలనలో బలవంతపు మత మార్పిడులు -జే బ్రాండ్ల మద్యంతో ఆరోగ్యం నాశనం చేశారు -గ్రూప్‌-1 అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు -ఏకగ్రీవాలపై అధికారంలో ఒక మాట…ఇప్పుడొక మాట -31న వెలిగొండకు కృష్ణాజలాలు…సెప్టెంబర్ 2న అనకాపల్లికి గోదావరి జలాలు -అరకు నియోజకర్గం గన్నెలలో సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అరకు, నేటి పత్రిక ప్రజావార్త : మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా …

Read More »

పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ షంషీర్ సింగ్ రావత్

-పర్యాటక సాంస్కృతిక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వక భేటీ.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి షంషీర్ సింగ్ రావత్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఎస్. రావత్‌కు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి

– ఏపీలో పెట్టుబ‌డులు పెట్టండి.. ప్ర‌భుత్వ పూర్తి స‌హ‌కారం – గ‌డ్డ ఏదైనా మ‌న మూలాల‌న్నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌వే – మలేసియా TAM వేడుకల్లో మంత్రి కొండపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. శ‌నివారం మ‌లేషియాలోని TAM 70వ ప్లాటినం జూబ్లి వేడుకల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి …

Read More »

హామీల అమలుకే ప్రథమ ప్రాధాన్యం… పిఠాపురం ఆరోగ్య రంగానికి సరికొత్త రూపు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఆసుపత్రుల అభివృద్ధి -⁠ఆయుష్ సేవల విస్తరణ.. వైద్య విద్యకు నూతన ఊపిరి -రూ.34 కోట్లతో ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణ -సుమారు రూ.100 కోట్లుతో ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటు -రూ. కోటి వ్యయంతో కొమరగిరి, చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -విరవాడలో తుది దశకు చేరిన ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీ పనులు -ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే గొప్ప ఆశయాన్ని …

Read More »

మాతృభాషకు సముచిత పీఠం.. తెలుగు భాషా పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం:మంత్రి కందుల దుర్గేష్

-సెప్టెంబర్ మొదటి వారంలో ‘నంది నాటకోత్సవాల’పై కీలక ప్రకటన:మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా 19 మందికి ‘తెలుగు భాషా పురస్కారాలు’ ప్రదానం -పురస్కార గ్రహీతలకు రూ. 25,000 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరణ -విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ మొదటి వారంలో నంది నాటకోత్సవాల నిర్వహణపై కీలక ప్రకటన చేస్తామని, ఏడాదిలోనే వీటిని …

Read More »

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పునశ్చరణ తరగతులు.

-నెల్లూరు “జిల్లా పరిషద్ మీటింగ్ హాల్”లో సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహణ. -సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు రెండు రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు “జిల్లా పరిషద్ మీటింగ్ హాల్”లో ఈ తరగతులు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో …

Read More »

అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గ్రీన్ సొసైటీ చైర్‌పర్సన్ కొణిదెల నాగేంద్రబాబు శనివారం అరణ్యారామం ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అరణ్యారామం ప్రదేశంలో చేపడుతున్న వృక్షాల తరలింపు (ట్రాన్స్‌లోకేషన్) ప్రక్రియను ఆయన పరిశీలించి, అభివృద్ధి పనుల సందర్భంగా అక్కడ ఉన్న వృక్షాలను పరిరక్షించి, సంరక్షించేందుకు అటవీ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఇప్పటివరకు వృక్ష సంరక్షణ చర్యల్లో భాగంగా అరణ్యారామం ప్రదేశం నుంచి 45 చెట్లను విజయవంతంగా తరలించారు. అనంతరం కొణిదెల నాగేంద్రబాబు అరణ్యారామం లేఅవుట్ ప్రణాళికలు, ప్రతిపాదిత …

Read More »